NRPT: కోయిలకొండలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న వైద్యకేంద్రాలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కొరడా ఝళిపించారు.DMHO శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీలునిర్వహించి,నిబంధనలు పాటించని 8 ప్రథమ చికిత్సకేంద్రాలు, రిజిస్ట్రేషన్ లేని ఆసుపత్రి, 4 డయాగ్నస్టిక్ కేంద్రాలను మూసివేశారు. మరో రెండు రిజిస్టర్డ్ ఆసుపత్రుల్లోనూ తనిఖీలు చేపట్టారు.
తెలంగాణ
వైద్యకేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు..!


