హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంభంలో వక్ఫ్ బోర్డు అధికారుల తనిఖీలు

ప్రకాశం: కంభంలోని పలు మసీదుల్లో వక్ఫ్ బోర్డు ఇన్స్‌పెక్టర్ షేక్ సాజిద్ శనివారం తనిఖీలు నిర్వహించారు. మసీదుల అద్దె షాపుల ఆదాయం, ఆదాయ వ్యయాల రికార్డులను పరిశీలించారు. కంభం జామియా మసీదులో కమిటీ లేదని, లెక్కల నిర్వహణ సక్రమంగా లేదని, వర్ఫ్ ఛార్జీలు చెల్లించడం లేదని ఫిర్యాదు అందిన నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు.