CTR: పుంగనూరు నియోజకవర్గంలో ఆసక్తికర ఘటన జరిగింది. 2008లో చౌడేపల్లె ఎంపీపీగా చంద్రవదన ఎన్నికయ్యారు. తాజాగా ఆమె కుమారుడు M.ప్రదీప్ రాజు ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా తల్లి, కుమారుడు ఎంపీపీ పీఠం అధిరోహించడం అరుదు అని రాజకీయ నాయకులు పేర్కొన్నారు. గతంలో ప్రదీప్ రాజు తండ్రి వెంకటరమణ రాజు టీడీపీ ఇన్‌ఛార్జ్‌గానూ పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్
MPPగా అప్పుడు తల్లి.. నేడు తనయుడు


