హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలి'

NLR: గ్రామపంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్, ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని డీపీఓ వెంకటరామన్ అధికారులను ఆదేశించారు. మండల అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈనెల 26న 8 మండలాలలోని, 134 పంచాయతీలు,1332 వార్డులకు పోలింగ్, అదే రోజున ఫలితాలను వెల్లడం జరుగుతుందన్నారు. ఏర్పాట్లను పటిష్టంగా చేస్తున్నట్లు చెప్పారు.