SDPT: బెజ్జంకి మండలాన్ని ఆదివారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. మంచు తీవ్రతతో రహదారులు సరిగా కనిపించక వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు సైతం అవస్థలు పడ్డారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని స్థానికులు సూచిస్తున్నారు.
తెలంగాణ
బెజ్జంకిని కమ్ముకున్న పొగ మంచు..!


