JGL: జగిత్యాలలో మాంసం ధరలు ఇలా ఉన్నాయి. లైవ్ చికెన్ కిలో రూ.129 నుంచి రూ.140 వరకు విక్రయిస్తున్నారు. డ్రెస్డ్ స్కిన్‌తో రూ.200 నుంచి రూ.220, స్కిన్‌లెస్ చికెన్ రూ.226 నుంచి రూ.260 వరకు పలుకుతోంది. ఇక మటన్ ధర కిలో రూ.800 నుంచి రూ.1,200 వరకు ఉంది. దీంతో మాంసం కొనుగోలుదారులు ధరలను బట్టి కొనుగోళ్లు చేస్తున్నారు.
తెలంగాణ
జిల్లాలో నేటి మాంసం ధలు ఇవే..!


