ఉమ్మడి వరంగల్ జిల్లాలో 'మీ ప్రమాణం' పోర్టల్‌లో వ్యక్తిగత హాజరు నమోదు చేయని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన 397 మంది సిబ్బందికి ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా 107 మంది, మహబూబాబాద్‌లో 93, హనుమకొండలో 82, వరంగల్‌లో 67, జనగామలో 25, ములుగులో 23 మంది ఉన్నారు.
తెలంగాణ
వరంగల్‌లో 397 మంది సిబ్బందికి నోటీసులు


