E.G: బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ధరణీ బియ్యం మొబైల్ వాహనం ద్వారా ప్రజలకు అందజేస్తున్నామని సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ తెలిపారు. బొమ్మూరు కూడలిలో ధరణీ బియ్యం మొబైల్ వాహనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. జేసీ మేఘాస్వరూప్ ఆదేశాలతో ధరణీ బియ్యం గ్రామీణ ప్రాంతాల్లో నివాస ప్రాంతాలకు అందుబాటులోని వాహనం ద్వారా విక్రయిస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్
మొబైల్ వాహనంలో బియ్యం విక్రయం


