ఖమ్మం దానవాయిగూడెం వద్ద RWS గ్రిడ్ మిషన్ భగీరథ 1000 MM డీఐ పైప్ లైన్ లీకేజ్ ఏర్పడిన కారణంగా, సంబంధిత శాఖ అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. ఈ పనుల కారణంగా ఈనెల 22, 23న 2 రోజుల పాటు నగర ప్రజలకు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని అధికారులు తెలిపారు. అవసరమైన మేరకు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
నేడు, రేపు నీటి సరఫరా బంద్!


