హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడే పల్స్ పోలియో కార్యక్రమం

హైదరాబాద్‌లో నేడు ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్ ఎం.డి. ముషారఫ్ అలీ ప్రకటించారు. GHMC పరిధిలో 5.22 లక్షల మంది చిన్నారులకు చుక్కలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల వరకు కేంద్రాల్లో ఐదేళ్లలోపు పిల్లలకు రెండు పోలియో చుక్కలు వేస్తారని వెల్లడించారు.