హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిసెంబరు 14 నుంచి డీఎస్సీ హాల్ టికెట్లు

E.G: డీఎస్సీ ద్వారా విడుదల చేసిన 22 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30 ఆఖరు తేదీ అని డీఈవో వాసుదేవరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబరు 14 నుంచి ఆన్లైన్ ద్వారా హాల్ టికె ట్లను పొందవచ్చని 20 నుంచి జనవరి 13 వరకు పరీక్షలు నిర్వహించనున్నామన్నారు.