ADB బేల మండలంలో విద్యుత్తు లైన్ పనుల కారణంగా ఇవాళ విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. మశాల ఫీడర్ పరిధిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కరెంట్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ సంతోష్ తెలిపారు. వినియోగదారులు ఈ అంతరాయాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


