హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బనగానపల్లె అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్య గమనిక

NDL :బనగానపల్లె పట్టణ, గ్రామీణ ప్రాంతాల అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన, నమోదు కార్యక్రమం ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు కర్నూలులో ప్రాంతీయ CID కార్యాలయంలో నిర్వహించనున్నారు. బాధితులు ఉదయం 10 నుంచి 5 గంటల వరకు ఒరిజినల్ బాండ్లు, ఆధార్, పాన్, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్ ప్రతులతో హాజరుకావాలని అధికారులు సూచించారు. ఒరిజినల్ బాండ్లు పరిశీలనకు మాత్రమే చూపించాలన్నారు.