KRNL: ఆదోని పట్టణంలోని పేట బసవేశ్వర అయ్యప్ప స్వామి దేవాలయంలో భక్తిపారవశ్యం వెల్లివిరిసింది. కేవలం నాలుగు సంవత్సరాల చిన్నారి కృష్ణశ్రీ మాల ధరించి, గురుస్వామి చేతుల మీదుగా ఇరుముడి కట్టుకుని శబరిమల యాత్రకు సిద్ధమైంది. దేవాలయం మొత్తం అయ్యప్ప నామస్మరణతో మారుమోగింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: శబరిమలకు బయలుదేరిన నాలుగేళ్ల పాప


