GNTR: పట్టాభిపురం PS పరిధిలో దొడ్డ నాగరాజు హత్య కేసును పోలీసులు ఛేదించారు. రూ.10 వేల నగదు వివాదంతో నలుగురు వ్యక్తులు బీరు బాటిళ్లతో దాడి చేసి నాగరాజును హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో నడ్డి దుర్గా యశ్వంత్, నడ్డి మల్లు, అశోక్, సుభాష్లను అరెస్ట్ చేసి, వారి నుంచి మృతుడి ద్విచక్ర వాహనం, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
'రూ.10 వేల వివాదంతోనే నాగరాజు హత్య!'


