PLD: నరసరావుపేటలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. వీరితో పాటు మున్సిపల్ మాజీ ఛైర్మన్ సుబ్బరాయ గుప్తా , కపిలవాయి విజయకుమార్ 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి షేక్ ఆయిషా, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి అభ్యర్థుల తరపున ఎంపీ లావు ప్రచారం


