కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా కూటమి నేతలు శనివారం సాయంత్రం నగరంలో మహా ర్యాలీ నిర్వహించారు. మెయిన్ రోడ్డు నుంచి ప్రధాన కూడళ్ల మీదుగా సాగిన ర్యాలీలో కూటమి ఐక్యతను చాటుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎంపీలు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, సానా సతీష్ బాబు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాకినాడలో కూటమి నేతల మహా ర్యాలీ


