KDP: ఉప్పరపల్లెలో నామినేషన్ల సందర్భంగా జరిగిన ఘర్షణపై వైసీపీ, టీడీపీలకు చెందిన 50 మందిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ చాంద్‌బాషా తెలిపారు. శుక్రవారం ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి రాళ్లు, కర్రలతో దాడులు జరిగాయి. ఈ ఘటనలో హరినాథరెడ్డి, జగనాథ్‌రెడ్డి, కుమార్, హైమావతి గాయపడగా, రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు సీఐ శనివారం ప్రకటన విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఉప్పరపల్లెలో ఘర్షణ.. 50 మందిపై కేసులు


