హైదరాబాద్: 28°C
తెలంగాణ

హన్మకొండలో చికెన్, గుడ్ల కొనుగోళ్ల జోరు!

HNK: హన్మకొండ జిల్లాలో ఆదివారం సెలవు దినం కావడంతో చికెన్, గుడ్ల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. వినియోగదారుల నుంచి డిమాండ్ పెరిగింది. హోల్‌సేల్ మార్కెట్‌లో చికెన్ కిలో రూ.130గా ఉండగా, రిటైల్ మార్కెట్‌లో స్కిన్‌లెస్ చికెన్ రూ.230 నుంచి రూ.280 వరకు, డ్రెస్డ్ చికెన్ రూ.210కు విక్రయిస్తున్నారు. ఇక 12 గుడ్ల ధర రూ.90గా కొనసాగుతోంది.