హైదరాబాద్: 28°C
తెలంగాణ

సదర్ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే

BHNG: ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శ్రీకృష్ణ యాదవ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనానికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాదవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపి, సమాజ ఐక్యతకు, సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు సదర్ సమ్మేళనం వేదికగా నిలుస్తుందన్నారు. ఐకమత్యంతో అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.