హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీచర్‌పై పోక్సో కేసు నమోదు

KDP: ప్రొద్దుటూరు ఊటుకూరులోని వీరయ్య బాలల స్కూల్‌కు చెందిన మ్యాథ్స్ ఉపాధ్యాయుడు నరసింహారెడ్డిపై వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు. టీచర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు సైతం గతంలో ఆందోళన చేపట్టాయి.