హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారికి 121 KGల బంగారం విరాళం

TPT: తిరుమల శ్రీవారికి ఓ భక్తుడు 121 KGల బంగారు ఆభరణాలు విరాళంగా ఇచ్చేందుకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. దీనిపై గతంలో CM చంద్రబాబు మాట్లాడారు. దాత స్థాపించిన కంపెనీలో 60% వాటాను అమ్మగా రూ.6-7 వేల కోట్ల ఆదాయం వచ్చింది. అందులో రూ.140-150 కోట్ల విలువైన బంగారాన్ని స్వామివారికి సమర్పించాలని నిర్ణయించారు.