VSP: పీఎం సూర్య ఘర్ పథకంలో భాగంగా 2,00,027 ఎస్సీ, ఎస్టీ ఇళ్లకు సోలార్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో ఇప్పటివరకు 1,40,389 ఇళ్లలో పనులు పూర్తయ్యాయని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ తెలిపారు. మిగిలిన పనులను డిసెంబర్ 15లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
సోలార్ పనుల పూర్తికి గడువు విధింపు: సీఎండీ


