హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

E.G: రాజమండ్రి నగరంలోని ప్రకాశం నగర్‌లో శ్రీకర ఆసుపత్రి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రకాశం నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని రాజమహేంద్రవరం జీజీ హెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి మృతుని వివరాలు తెలిసినవారు సంప్రదించాలన్నారు.