హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదివారం: నేటి తిరుమల సమాచారం

TPT: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. నిన్న 84,014 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 30,116 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.28 కోట్లు వచ్చింది. 4.08 లక్షల లడ్డూలు విక్రయించగా, 2.08 లక్షల మందికి అన్నప్రసాదం అందించినట్లు TTD అధికారులు తెలిపారు.