W.G: రెండో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పాలకొల్లు పురపాలక సంఘ ఎన్నికల విధుల్లో ఉన్న అర్హులైన సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ లను వినియోగించుకోవచ్చని పురపాలక కమిషనర్ కిరణ్ కుమార్ తెలిపారు. ఇవాళ, రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు పురపాలక కార్యాలయంలో స్త్రీశక్తి మెప్మా భవనంలో వినియోగించుకోవాలని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్


