హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అన్నవరంలో ఘనంగా తెప్ప మహోత్సవం

KKD: శంఖవరం మండలం అన్నవరం గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశ్రీశ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో తెప్ప మహోత్సవం శనివారం రాత్రి ఘనంగా జరిగింది. స్వామివారి తెప్పోత్సవాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో తిలకించారు. ప్రత్తిపాడు MLA వరుపుల సత్యప్రభ రాజా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతో ఉండాలని ఆకాంక్షించారు