KKD: సామర్లకోట మండలంలోని 18 గ్రామాలకు సంబంధించి బోయినపూడి గ్రామం మినహా మిగిలిన 17 గ్రామాలకు 55 మంది పోటీ చేస్తున్నట్లు MPDO హిమామహేశ్వరి శనివారం తెలిపారు. మండలంలో 18 గ్రామాలకు 208 వార్డు సభ్యుల పదవులకు సంబంధించి 426 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు వివరించారు. బోయనపూడి గ్రామంలో గ్రామ సర్పంచ్ సహా పాలకవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఖరారు అయినట్లు ప్రకరించారు.
ఆంధ్రప్రదేశ్
బోయనపూడి పాలకవర్గం ఏకగ్రీవం


