హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోస్టల్ బ్యాలెట్‌పై కలెక్టర్ కిలక ప్రకటన

PM: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ఓటర్ల కోసం నవంబర్ 24, 27, 30 తేదీల్లో మండల కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ప్రభాకర రెడ్డి తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న అర్హులైన ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.