SS: కొత్తచెరువు జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-28 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాల పరీక్ష ఈ నెల 28న నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాల్లో 2,882 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ధర్మవరం, పెనుకొండలో రెండేసి, హిందూపురం, కదిరిలో నాలుగేసి, మడకశిరలో ఒక కేంద్రం ఏర్పాటు చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి లాజర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఈ నెల 28న నవోదయ ప్రవేశ పరీక్ష


