హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యేతో వైసీపీ కౌన్సిలర్లు భేటీ

PPM: మాజీ MLA అలజంగి జోగారావును ఆయన క్యాంపు కార్యాలయంలో శనివారం పురపాలక సంఘం YCP కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 23న ప్రమాణస్వీకారం చేయనున్న వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా క్షేత్రంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.