E.G: రాజమహేంద్రవరం నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నామని MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. శనివారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ.. నగరంలో భంగం కలిగిస్తున్న హైటెన్షన్ విద్యుత్ లైన్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గత రెండేళ్లలో రూ.9 కోట్ల CSR నిధులతో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల సమస్యలను పరిష్కరించామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజమండ్రి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక'


