హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి

PPM: జిల్లాలో మున్సిపల్ ఛైర్‌పర్సన్, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 23న నిర్వహించనున్నట్లు కమిషనర్ రాంగోపాల్ తెలిపారు. ఛైర్‌పర్సన్‌గా టీడీపీకి చెందిన బెలగాం కరుణ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు కమిషనర్ రాంగోపాల్ వెల్లడించారు.