KRNL: కర్నూలు, నంద్యాల జిల్లాల్లో శనివారం నిర్వహించిన స్పెషల్ లోక్ అదాలత్‌లో 51 చెక్‌బౌన్స్ కేసులు పరిష్కారమయ్యాయి. 16 బెంచీల ద్వారా కేసులను పరిష్కరించి బాధితులకు రూ.2.30 కోట్ల పరిహారం అందించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, ఆరవ అదనపు జిల్లా జడ్జి పి.వాసు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. న్యాయమూర్తులు లక్ష్మీరాజ్యం, అనిల్ కుమార్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రూ.2.30 కోట్ల పరిహారం అందజేత


