హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగం పేరుతో మోసం.. పోలీసులకు పిర్యాదు

E.G: తమ్ముడికి ఉద్యోగం ఇప్పించాలనుకొని భావంతో వాట్సప్ యాప్‌లో ఒక కన్సల్టెన్సీని సంప్రదించి మోసపోయానని, తనకు న్యాయం చేయమని పాలచర్లకు చెందిన గాయం సుజాత శనివారం రాజనగరం పోలీసులను ఆశ్రయించింది. ఉద్యోగం కోసం అన్వేషిస్తుండగా హర్షా రెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేసి జాబ్ ఇప్పిస్తానన్నాడు. అతని మాటలు నమ్మి 1.65 లక్షలు ఫోన్ పే చేసినట్లు ఎస్సై ప్రియకుమార్ తెలిపారు.