కాకినాడ మేయర్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్‌ను స్థానిక ముత్తా క్లబ్లో కాకినాడ జిల్లా పరిషత్ నూతన ఛైర్ పర్సన్ బుర్రా సునీత దివ్య రాజ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తనను అభ్యర్థిగా సూచించి గెలుపునకు కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి మంచి పేరు తెచ్చేలా జిల్లాను అభివృద్ధి చేసి పారదర్శకంగా పనిచేయాలని మంత్రి సూచించారు.
ఆంధ్రప్రదేశ్
జడ్పీ ఛైర్మన్‌కి మంత్రి నాదెండ్ల దిశానిర్దేశం


