ATP: జిల్లాలో మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు 9 మండలాల పరిధిలో సర్పంచ్ పదవులకు 171, వార్డు సభ్యులకు 402 కలిపి మొత్తం 573 నామినేషన్లు దాఖలయ్యాయి. వజ్రకరూరులో అత్యధికంగా 36 సర్పంచ్, తాడిపత్రిలో 108 వార్డు స్థానాలకు నామినేషన్లు వచ్చాయి. ఈ నెల 23 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికలకు తొలిరోజు 573 నామినేషన్లు


