హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీపీ, ఎంపీటీసీలకు మంత్రి దిశానిర్దేశం

PPM: మెంటాడ MPP గా ఎంపికైన చలుమూరు వెంకటరావు శనివారం సహచర MPTC సభ్యులతో కలసి సాలూరులో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని ఆమె క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా MPP, MPTC లకు మంత్రి అభినందనలు తెలిపారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పని చేయాలని ఆమె సూచించారు.