ATP: ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనంతపురం జిల్లాలోని 31 ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేక ఓటరు సౌకర్య కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి టి. నాగరాజు నాయుడు తెలిపారు. ఆయా మండల కేంద్రాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
31 కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్


