హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుష్కర రోడ్లకు రూ.11.72 కోట్లు

W.G: 2027 జూన్‌లో జరిగే గోదావరి పుష్కరాలకు 5-6 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. జిల్లాలో ఆర్‌అండ్‌బీ రోడ్ల పనులకు నిధులు విడుదలవుతున్నాయి. పట్టిసీమ-పోలవరం రోడ్డుకు రూ.2 కోట్లు, చేబ్రోలు-ఉండి రోడ్డుకు రూ.4.72 కోట్లు, భీమడోలు-కామవరపుకోట రోడ్డుకు రూ.5 కోట్లు కేటాయించారు. డిసెంబర్ 3 నాటికి టెండర్లు పూర్తి కానున్నాయి. మూడో వారంలో పనులు మొదలయ్యే అవకాశం ఉంది.