హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రాజంపేట వై జంక్షన్ వద్ద పైప్‌లైన్ లీకేజీ

అన్నమయ్య: రాజంపేట వై జంక్షన్ వద్ద పైప్‌లైన్ పగిలిపోవడంతో గంటకు పైగా నీరు వృథాగా ప్రవహిస్తోంది. లీకేజీ నీరు సమీపంలోని విద్యుత్ వైర్లను తాకుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి లీకేజీని అరికట్టి, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.