AKP: పాయకరావుపేట పట్టణ నడిబొడ్డున అరట్లకోట, మంగవరం, సత్యవరం, గోపాలపట్నం తదితర గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి చెత్తకుప్పలతో డంపింగ్ యార్డును తలపిస్తోంది. పేరుకుపోయిన చెత్త నుంచి వెలువడుతున్న దుర్వాసన, దోమల బెడదతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: డంపింగ్ యార్డ్‌ను తలపిస్తున్న రహదారి


