హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామం ఒకటే.. మండలాలు వేరు

PPM: జియ్యమ్మవలస మండలంలోని లక్ష్మీపేట, పెదబుడ్డిడి గదబవలస గ్రామాలు రెండు మండలాల పరిధిలో ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంక్షేమ పథకాలు ఒక మండలం నుంచి, ఓటు హక్కు మరో మండలంలో ఉండటంతో అవస్థలు పడుతున్నారు. తమ గ్రామాలను పూర్తిస్థాయిలో ఒకే మండలంలో కలిపి సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.