JN: లింగాలఘనపురం మండలం మాణిక్యపురానికి చెందిన ఒగ్గు కళాకారుడు, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ పురస్కార గ్రహీత చౌదరపల్లి రవికుమార్ (ఒగ్గు రవి) జాతీయ సమ్మిళిత నాటకోత్సవం-2026 ప్రాంతీయ ఉత్సవాలకు జ్యూరీ సభ్యుడిగా ఎంపికయ్యారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఉత్సవాల్లో జ్యూరీ సభ్యుడిగా అవకాశం దక్కడంపై పలువురు కళాకారులు హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
జాతీయ నాటకోత్సవాలకు ఒగ్గు రవి ఎంపిక


