కోనసీమ: మామిడికుదురు మండలంలో 3 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 15 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను శనివారం ప్రకటించారు. ఈదరాడ, బి.దొడ్డవరం గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులు ఏకగ్రీవం అయ్యారు. 212 వార్డులకు 71 ఏకగ్రీవం అయ్యాయి
ఆంధ్రప్రదేశ్
మామిడికుదురులో 3 పంచాయతీలు ఏకగ్రీవం


