హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీతాఫల్‌మండి స్టేషన్‌లో ప్రయాణికుల అవస్థలు

HYD: రైళ్ల రాకపోకల సమాచారం తెలిపే డిజిటల్ బోర్డులపై వివరాలు కనిపించకపోవడంతో సీతాఫల్‌మండి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఏ రైలు ఎప్పుడు వస్తుంది? ఏ ప్లాట్‌ఫామ్‌పై ఆగుతుంది? అనే సమాచారం తెలియక ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.