హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజీవ్ క్రీడా మైదానంలో పారా పోటీలు

VZM: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 2, 3 తేదీల్లో విజయనగరం రాజీవ్ క్రీడా మైదానంలో రాష్ట్రస్థాయి పారా క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. పోటీలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సుమారు 200 మంది క్రీడాకారులు, 500 మంది సహాయకులు పాల్గొననున్నట్లు తెలిపారు.