VZM: గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహణకు సంబంధించిన సిబ్బందికి శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు భోగాపురం MPDO స్వరూపరాణి తెలిపారు. ఈ మేరకు ICDS కార్యాలయంలో 45 మంది స్టేజ్-2 ROలు, AROలకు, మండల పరిషత్, వెలుగు సమావేశ భవనాల్లో 200 మంది పోలింగ్ అధికారులకు ఒకరోజా శిక్షణ నిర్వహించామన్నారు. 5 గురు మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్ శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ అదికారులకు శిక్షణ కార్యక్రమం: MPDO


