GNTR: జీఎంసీ మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉన్నందున సోమవారం నిర్వహించనున్న పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులను జీఎంసీ కాల్ సెంటర్ 0863-2345103 నంబర్‌కు ఫోన్ ద్వారా తెలియజేయవచ్చని సూచించారు. పీజీఆర్ఎస్ తదుపరి తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపటి పీజీఆర్ఎస్ రద్దు: కమిషనర్


