హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బలపం సర్పంచ్ అభ్యర్థిగా కొర్ర సంధ్య

ASR: చింతపల్లి మండలం పంచాయతీ సర్పంచ్ జనసేన అభ్యర్థిగా కొర్ర సంధ్య పోటీ చేస్తున్నారు. బలపం పంచాయితీ గ్రామాలు అభివృద్ధి పనులు త్రాగునీరు, సిసి రోడ్లు, సమస్యల కోసం అండదండగా నేను ఉంటానని ఈరోజు అన్నారు. 33 గ్రామస్తులు ప్రజలందరినీ కి మీ అమూల్యమైన ఓటు ఉంగరం పై ఓటు గెలిపించగలరని గ్రామస్తులు ప్రజలకు అందరిని కోరారు.